ఇరాక్‌ నుంచి బర్డ్స్‌ దిగముతిపై ఒమన్‌ బ్యాన్‌

- February 05, 2018 , by Maagulf
ఇరాక్‌ నుంచి బర్డ్స్‌ దిగముతిపై ఒమన్‌ బ్యాన్‌

మస్కట్‌: ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ మరియు ఫిషరీస్‌, ఇరాక్‌ నుంచి లైవ్‌ బర్డ్స్‌, అలాగే వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్‌ని దిగుమతి చేసుకోవడంపై నిషేధం విధించింది. కాంపిటెంట్‌ వెటరినరీ అథారిటీ సూచనల మేరకు ఈ బ్యాన్‌ అమల్లోకి తెస్తున్నట్లు మినిస్ట్రీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌, సౌదీ అరేబియా నుంచి ఇదే తరహాలో బర్డ్స్‌, అలాగే ఎగ్స్‌ - ఇతర ప్రోడక్ట్స్‌ని దిగుమతిని బ్యాన& చేసింది. బర్డ్‌ ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌ని నివారించేందుకోసం ఈ చర్యలు చేపట్టారు. ఇంపోర్ట్‌ లైసెన్సులు ఈ సందర్బంగా రద్దు అవుతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com