రష్యా యువకుడితో శ్రియా శరణ్ పెళ్లి ..

- February 05, 2018 , by Maagulf
రష్యా యువకుడితో శ్రియా శరణ్ పెళ్లి ..

దక్షిణాది సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది.. ఈ ఏడాది మార్చిలోనే ఆమె వివాహం చేసుకోనుంది. ఆమె గత కొంతకాలంగా రష్యాకు చెందిన యువకుడితో డేటింగ్ లో ఉంది.. అయితే వారిద్దరూ ఇంతవరకూ మీడియా కంటపడలేదు..ఇప్పుడు ఈ ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. పెళ్లి విషయాన్ని అతడి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియతో పాటు ఆమె కుటుంబం ప్రస్తుతం రష్యాకు వెళ్లింది.. ఈ ఇద్దరి వివాహం రాజస్థాన్ లో జరగనుందని తాజాగా టాక్.. ఈ ఏడాది మార్చిలో జరిగే వారి వివాహనికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. త్వరలోనే అధికారికంగా ఈ విషయంలో ఒక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com