యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- March 02, 2026
అబుదాబిః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ అత్యవసర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటుందని సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ (NCEMA) ఛైర్మన్ అలీ సయీద్ అల్ నెయాది స్పష్టం చేశారు. ఇరాన్ దాడులను ఆయన తీవ్రంగా ఖండిచారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అన్ని ఫీల్డ్ బృందాలకు గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పౌరులు మరియు నివాసితులు చూపుతున్న ధైర్యాన్ని ప్రశసించారు. అధికారులు తాజా పరిణామాలను నిశితంగా మరియు 24 గంటలూ పర్యవేక్షిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అధికారిక మార్గదర్శకాలను కొనసాగించాలని, సమాచారం కోసం ఆమోదించబడిన వనరులపై మాత్రమే ఆధారపడాలని మరియు ధృవీకరించని కంటెంట్‌ను షేర్ చేయొద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







