ఒక భారతీయుడితో సహా ఇద్దరు పాకిస్థానీ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

- February 06, 2018 , by Maagulf
ఒక భారతీయుడితో సహా ఇద్దరు పాకిస్థానీ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

కువైట్: పారిశ్రామిక ప్రాంతమైన షుయిఖ్ లో దొంగతనం చేస్తూ పోలీసులకు నేరుగా దొరికిపోయిన భారతీయుడు మరో ఇద్దరు పాకిస్థానీ దొంగలను సోమవారం అరెస్టు చేశారు. ఈ ముగ్గురు పార్కింగ్ చేయబడిన కారుల మధ్య నడుస్తూ అనుమానాస్పదరీతిలో తచ్చాడటం పోలీసులు గమనించారు. ఎప్పుడైతే వారు ఒక వాహనాన్ని ఎంపిక చేసుకొని చోరీకి ఉపక్రమించారో ఆ ప్రాంతానికి పోలీసులు ఆకస్మికంగా వచ్చి ఆ ముగ్గురు దొంగలను అదుపులోనికి తీసుకొన్నారు ఈ ముగ్గురిపై తదుపరి చట్టబద్ధమైన చర్య కోసం క్రిమినల్ డిటెక్టివ్ ల వద్దకు పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com