దుబాయి బిజినెస్ బే ప్రాంతంలో నిప్పంటుకున్న 32 అంతస్తుల కార్యాలయ భవనం
- November 25, 2015
దుబాయి బిజినెస్ బే ప్రాంతంలోని 32 అంతస్తుల రీగల్ టవర్ యొక్క 26 వ అంతస్తులో మంటలు చెలరేగాయని, ఐదు అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయని దుబాయి సివిల్ డిఫెన్స్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఉదయం 9 గంటల 45 నిముషాల ప్రాంతంలో చెలరేగిన మంటలు శాఖ వారు కేవలం ఒక గంటలోనే నియంత్రించారు. వారు ఇంకా సంఘటనా స్థలంలోనే ఉండి, మరల ప్రజలు తిరిగి ప్రవేశించడానికి యోగ్యంగా తయారు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం మాత్రమే ప్రమాదానికి గల కారణాలు తెలియవస్తాయని, అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







