దుబాయి: అగ్నిప్రమాదం జరిగిన 32 అంతస్తుల భవనం - మరల ఉపయోగానికి సిద్ధం

- November 25, 2015 , by Maagulf
దుబాయి: అగ్నిప్రమాదం జరిగిన  32 అంతస్తుల భవనం - మరల ఉపయోగానికి సిద్ధం

 

దుబాయి బిజినెస్ బే లో అగ్ని ప్రమాదం జరిగిన  32 అంతస్తుల  రీగల్ టవర్ లో మరల సాధారణ పరిస్థితి నెలకొంది . భవనం ఇపుడు సురక్షితమని, ఎలివేటర్ లలో ఉన్న నీటిని తొలగిస్తున్నామని, అనంతరం ప్రజలు ప్రవేసించవచ్చని  సివిల్ డిఫెన్స్ అధికారి తెలిపారు. బయటకు వచ్చిన అగ్నిమాపక దళ సిబ్బందికి ఘనస్వాగతం లభించింది. దుబాయికి  చెందిన స్థిరాస్తి వ్యాపారి తమీర్ కు చెందిన ఈ భవనంలో కార్యాలయాలు, కారు పార్కింగు, అనేక దుఖానాలు, కేఫెటేరియా, జిమ్నాసియం ఉన్న సంగతి తెలిసినదే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com