భర్తను అవమానించిన భార్యకు 5,000 దిర్హామ్ల జరీమానా
- February 12, 2018
యు.ఏ.ఈ:ఫోన్లో భర్తతో అవమానకరంగా మాఆ్లడినందుకుగాను, ఓ మహిళకు 5,000 దిర్హామ్ల జరీమానాను విధించింది ఖోర్ ఫక్కాన్ న్యాయస్థానం. ఖోర్ ఫక్కాన్ పోలీసులకు, బాధితుడు, తన భార్యపై ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు, ఫోన్లో భర్తను అవమానపర్చినందుకుగాను భార్యపై కేసు నమోదు చేశారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించారు. తెలియని ఆవేశంలో తాను అలా చేశానని నిందితురాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







