జలాంతర్గామి మరమ్మతులకు రూ.125 కోట్లు అడుగుతున్న రష్యా
- February 12, 2018
ఢిల్లీ : దెబ్బతిన్న ఐఎన్ఎస్ చక్ర జలాంతర్గామి మరమ్మతులకు రష్యా 20 మిలియన్ డాలర్లు(సుమారు రూ.125 కోట్లు) అడుగుతున్నట్లు సమాచారం. ఈ జలాంతర్గామి రేవులోకి ప్రవేశిస్తుండగా ప్రమాదానికి గురై దెబ్బతిన్న విషయం గత ఏడాది అక్టోబరులో వెలుగు చూసింది. 2012 ఏప్రిల్ 12న ఈ నూక్లియర్ జలాంతర్గామిని మన నౌకదశంలో ప్రవేశపెట్టారు. ప్రమాదానికి బాధ్యులను గుర్తించడానికి కేంద్రం యత్నిస్తోంది. అలాగే మరమ్మతులు చేయించేందుకూ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి