ఎన్టీఆర్ 26వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం..
- November 25, 2015
ఎన్టీఆర్ 26వ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. మోహన్‌లాల్ వంటి గొప్ప నటుడు మా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. అక్టోబర్ 25న తెలుగు చిత్రసీమ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ముహూర్తం షాట్స్‌ని చిత్రీకరించారు. 2016 ఆగస్టు 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







