ఒక్క రోజులు మిలియనీర్ అయిన భారతీయ వలసదారుడు
- February 20, 2018
దుబాయ్:దుబాయ్‌లో భారత వలసదారుడు సంతీష్‌కుమార్, ఒక్క రోజులో మిలియనీర్ అయ్యారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలెలో 1 మిలియన్ డాలర్ గెలుచుకున్నారాయన. 0802 టిక్కెట్‌పై 264 సిరీస్‌లో ఆయన 125వ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలెలో 1 మిలియన్ డాలర్లు గెల్చుకోవడం జరిగింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ 3 ఎలినా స్వితోలినా ఈ డ్రా తీశారు. ఈ డ్రాలో మరో ఇద్దరు ఇండియన్స్ కూడా విజేతలుగా నిలిచారు. కేరళకి చెందిన కయింగిల్ మొహమ్మద్ కుట్టి 1678 సిరీస్‌లో 1241 టిక్కెట్‌కి గాను బిఎండబ్ల్యు 640ఐ గ్రాన్ టురిస్మో (జుకారో బీజ్) కారుని గెలుచుకున్నారు. మరో భారతీయ వలసదారులైన రెజాని సిబి బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్‌ఆర్ మోటర్ బైక్‌ని గెల్చుకున్నారు. లగ్జరీ మోటర్ బైక్‌ని గెలుచుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







