కువైట్ చేరిన APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర
- February 21, 2018కువైట్:కువైట్ లో అనధికారికంగా నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు కువైట్ ప్రభుత్వం తో కలిసి APNRT అందిస్తున్న అమ్నెస్టీ విదితమే. ఈ రోజు అమ్నెస్టీ కార్యక్రమాలని పర్యవేక్షించేందుకు AP NRI మినిస్టర్ కొల్లు రవీంద్ర కువైట్ చేసురుకున్నారు. వీరికి ఎయిర్పోర్ట్ లో కువైట్ తెలుగుదేశం అధ్యక్షులు సుధాకర్ రావు, APNRT అధ్యక్షులు వేమూరి రవికుమార్, పలువురు ప్రవాసాంద్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్నెస్టీ(క్షమాభిక్ష) ద్వారా రాష్ట్రానికి త్వరితగతిన తీసుకోచ్చేందుకు జరుగుతున్న ఎర్పాట్లు, తగిన ప్రణాళికపై కువైట్ లోని భారత రాయబారి జీవసాగర్ తో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు APNRT అధ్యక్షులు వేమూరి రవికుమార్, డైరక్టర్ చప్పిడి రాజశేఖర్, APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి