కువైట్ చేరిన APNRI మినిస్టర్ కొల్లు రవీంద్ర
- February 21, 2018




కువైట్:కువైట్ లో అనధికారికంగా నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు కువైట్ ప్రభుత్వం తో కలిసి APNRT అందిస్తున్న అమ్నెస్టీ విదితమే. ఈ రోజు అమ్నెస్టీ కార్యక్రమాలని పర్యవేక్షించేందుకు AP NRI మినిస్టర్ కొల్లు రవీంద్ర కువైట్ చేసురుకున్నారు. వీరికి ఎయిర్పోర్ట్ లో కువైట్ తెలుగుదేశం అధ్యక్షులు సుధాకర్ రావు, APNRT అధ్యక్షులు వేమూరి రవికుమార్, పలువురు ప్రవాసాంద్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్నెస్టీ(క్షమాభిక్ష) ద్వారా రాష్ట్రానికి త్వరితగతిన తీసుకోచ్చేందుకు జరుగుతున్న ఎర్పాట్లు, తగిన ప్రణాళికపై కువైట్ లోని భారత రాయబారి జీవసాగర్ తో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు APNRT అధ్యక్షులు వేమూరి రవికుమార్, డైరక్టర్ చప్పిడి రాజశేఖర్, APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







