మహిళ వేషంలో మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్
- February 22, 2018కువైట్ : ఓ అందమైన యువతీ వయ్యారంగా ఒగలు పోతూ..తన వద్దకు వచ్చిన కొందరికి ఓ చిన్న పొట్లం ఇచ్చి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకొంటుంది. ఇదే విధంగా మరో చోటుకి మెరుపుతీగ మాదిరిగా చక చక వెళ్లిపోవడం అక్కడ సైతం ఏదో విక్రయించడం పోలీసులు గమనించి ఆమెపై నిఘా పెట్టి హవాలీలో అరెస్టు చేశారు.ధరించిన దుస్తులు ...మొఖానికి వేసుకొన్న మేకప్..స్వరం..హావభావాలు బాగా తేడాగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి ఓ యువకుడు మహిళ రూపంలో ఉన్నట్లు గుట్టు రట్టు కాబడింది. ఓ 20 ఏళ్ళ కువైట్ యువకుడు మత్తు పదార్ధాలను అమ్ముతున్నట్లు నిజం ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఆ యువకుడు మాధకద్రవ్యాలను తీసుకొని అసాధారణ పరిస్థితిలో కనుగొనబడింది. పోలీసులు నిందితుడిని సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..