రజనీకాంత్ మరో న్యూ మూవీ
- February 23, 2018
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో కొత్త చిత్రాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే రెండు చిత్రాలు నటిస్తున్న రజనీ తన తర్వాతి చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణంలో నటించనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పిజ్జా, ఇరైవి వంటి వైవిద్య చిత్రాలను తెరెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడిగా పని చేయనున్నారు. త్వరలోనే ఈచిత్రం పట్టాలెక్కనుందని నిర్మాత కళనిధి మారన్ తెలిపారు.
ఇప్పటికే రజనీకాంత్ కాలా, 2.ఓ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14న కాలా విడుదల కానుంది. సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం కూడా తుది దశకు వచ్చింది. కాలా తరువాత ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి