భారత్ లో పాతికేళ్ళ క్రితం 60 ఫిల్స్ ను తస్కరించినందుకు ఆసుపత్రి సిబ్బందికి జైలు శిక్ష
- November 27, 2015
1989 వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ విధానంలో తప్పుడు లెక్కలు చెప్పి 11 రూపాయలు (17 సెంట్లు, 60 ఫిల్స్) ను తస్కరించినందుకు ఒక నర్సు మరియు ఒక మెడికల్ అసిస్టెంట్ లను దోషులుగా నిర్ధారించి భారతీయ న్యాయస్థానం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. మిలియన్ల రూపాయలను స్వాహ చేసిన వారు హాయిగా ఉన్న దేశంలో, 10 సంవత్సరాల క్రితమే రిటైర్ అయిన నూర్జహాన్ మరియు శోభా రామ్ లకు శిక్ష విధించడం పై తాము పైకోర్టుకు వెళతామని, ఈ తీర్పులో సమతూకం లేదని; వారు ఈ కేసును ఎదుర్కోవడానికి, కోర్టు వాయిదాలకు హాజరు కావడానికి ఇప్పటికే మూడు లక్షల రూపాయలను ఖర్చు పెట్టారని డిఫెన్స్ లాయర్ అంటుండగా, పబ్లిక్ ప్రాసిక్యుటార్ దేవకీ నందన్ శర్మ- ఈ నేరానికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడవలసి ఉండగా కోర్టు వారు కనికరం చూపించారని, చాల సమయం తీసుకున్నప్పటికీ న్యాయం గెలుస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







