బహ్రైన్ లో ఐదు నూతన నర్సరీల ప్రారంభం
- November 27, 2015
2015-16 సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభమైన సందర్భంగా ఐదు నర్సరీలు కొత్త ప్రారంభమయ్యాయి. సురక్షతా అమరియు భద్రతా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న నలుగు నర్సరీలు విశాలమైన ప్రాంగణం లోకి మారాయని, విద్యా శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ప్రైవేట్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ డా. అబ్దుల్ ఘనీ సలే అల్ - శువీఖ్ తెలిపారు. డైరక్టరేట్ ఆఫ్ నర్సరీ స్కూల్స్ వారు పదకొండు కొత్త నిర్మాణాలకు లైసెన్సులు మంజూరు చేసారని చెపుతూ, తల్లిదండ్రులను,వారి పిల్లలను చేర్చేముందు నర్సరీ స్కూళ్ళు అధీకృత మైనవిగాను, పిల్లల భద్రతా, సురక్షిత కు సరిపోయేవి గాను నిర్ధారించు కోవలసినడిగా ఆయన విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







