మణికర్ణికలో ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగనా లుక్..
- February 25, 2018
న్యూఢిల్లీ : కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీపై అంచనాలు మిన్నంటాయి. దక్షిణాది సినీ విశ్లేషకులు రమేష్ బాల కంగనా మణికర్ణిక సెట్స్‌లో ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా ఆమె హుందాగా కనిపిస్తూ పాత్రలో ఒదిగిపోయారు.
పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కధ సమకూర్చగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. టీవీ నటి అంకితా లోఖండే తొలిసారిగా ఈ మూవీ ద్వారా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సినిమాలో తమ పాత్రకు అనుగుణంగా వీరిద్దరూ గుర్రపు స్వారీలో శిక్షణ పొందారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి