మంత్రి కొల్లు: బందరు పోర్టు భూ సేకరణకు రూ.750 కోట్లు మంజూరుకు సిఎం సుముఖత

- March 01, 2018 , by Maagulf
మంత్రి కొల్లు: బందరు పోర్టు భూ సేకరణకు రూ.750 కోట్లు మంజూరుకు సిఎం సుముఖత

కృష్ణా : బందరు పోర్టు భూసేకరణకు రూ.750 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అర్బన్‌ హౌసింగ్‌ శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టు భూసేకరణకు రూ.750 కోట్లను మంజూరు చేసేందుకు కేబినెట్‌లో తొందరలో అప్రూవల్‌ అవుతుందని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com