యు.ఎ.ఈ. : మీ డ్రైవింగ్ సామర్ధ్యాన్ని మరో ఏడు భాషలలో పరీక్షించుకోండి

- November 28, 2015 , by Maagulf
యు.ఎ.ఈ. : మీ డ్రైవింగ్ సామర్ధ్యాన్ని మరో ఏడు భాషలలో పరీక్షించుకోండి

యు.ఎ.ఈ. లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవసరమైన పరిజ్ఞాన పరీక్ష -'థియరీ నాలెడ్జ్ డ్రైవింగ్ టెస్ట్' ను మరో ఏడు భాషలలో అంటే  హిందీ, పెర్షియన్, రష్యన్, చైనీస్, బంగ్లా, తమిళ్ మరియు మళయాళ భాషలలో  జరుపుతామని  రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ (RTA ) వారు  ప్రకటించారు. పరీక్ష రాసేవారి భాషలో ఉంటుందని, పరీక్ష ప్రశ్నలు వాయిస్-ఓవర్ అనువాదంతో కూడా అందుబాటులో ఉంటాయని లైసెన్సింగ్ అధారిటీ సి.ఈ.ఓ. అహ్మద్ హషీం బహ్రోజ్యాన్ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com