29న జరిగే అద్భుతం - అబుధాబి గ్రాండ్ ప్రిక్స్ ఫ్లై పాస్ట్

- November 28, 2015 , by Maagulf
29న జరిగే అద్భుతం - అబుధాబి గ్రాండ్ ప్రిక్స్ ఫ్లై పాస్ట్

2015 సంవత్సరపు ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ అబుదాబిలో జరగనున్న ప్రారంభోత్సవం ఎతిహాద్ ఎయిర్ లైన్స్ వారి ఫ్లై-పాస్ట్ తో ప్రారంభం కానుంది. యస్ మరీనా సర్క్యూట్ వద్ద జరగనున్న ఈ అద్భుతం కోసం, ఫైనల్ రేసు గురించి  డ్రైవర్లు, రేసు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ప్రారంభం కాబోయే 2015 ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ ప్రారంభం కావడానికి కొన్ని నిముషాల ముందు యు.ఎ.ఈ. జాతీయ గీతం ఆలపించడానికి ముందు, తరువాత  అంటే 16 గంటల 35 నిముషాలకు ప్రారంభమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com