మార్చి 8న మహిళా ఉద్యోగినులకు సెలవు

- March 04, 2018 , by Maagulf
మార్చి 8న మహిళా ఉద్యోగినులకు సెలవు

మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగినులకు ఉద్యోగ సంఘాలు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com