కువైట్ ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగాలలో ప్రవాసీయుల తగ్గింపు
- March 05, 2018
కువైట్: వివిధ మంత్రిత్వశాఖలు మరియు రాష్ట్ర విభాగాలలో పనిచేసే ప్రవాసీయులను తొలగించాలని రద్దు చేసిన ప్రవాసీయుల ఉద్యోగాలలో స్థానిక పౌరులతో భర్తీ చేయడానికి కువైట్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ప్రాఖ్వాసీయులతో ఒప్పందపు ఉద్యోగాలు పొడిగించబడవు లేదా పునరుద్ధరించబడవు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం, వేలాది మంది నిర్వాసితులు ఏ ఇతర ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేయడానికి అనుమతించబడరు. ప్రభుత్వ మండళ్లలో నిర్వాసితులు నియమించడం లో మినహాయింపులు లేవు. సివిల్ సర్వీస్ కమిషన్ (సి ఎస్ సి) నుండి పౌరసభ్యులను నియమించలేని ప్రత్యేకత పరిస్థితులలో మాత్రమే ప్రవాసీయులతో నియామకం చేయాలని ఆ దినపత్రిక నివేదించింది .ఒక ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కృషి చేయాలనీ సూచిస్తుంది. ఆ తరహాలోనే ప్రతి ఏడాది నిర్వాసిత ఉద్యోగులను తగ్గిస్తూ 2022 నాటికి ప్రభుత్వం కువైటీకరణ ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ప్రవాసియ ఉద్యోగుల జాబితా తగ్గుదల ఉండాలని సూచిందింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







