ఒక్కొక్కరుగా ట్రంప్ కూటమిని వీడిపోతున్నారే!
- March 07, 2018అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో గట్టి షాక్ తగిలింది. ట్రంప్ ఆర్థిక సలహాదారు గ్యారీ కోహెన్ రాజీనామా చేశారు. ట్రంప్ యంత్రాంగంలో మొదటి నుంచి గ్యారీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేశారు. ఇటీవల ట్రంప్ ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాణిజ్య విధానాలలో అధ్యక్షుడితో విబేధాల కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఆయన వైదొలిగే తేదీ నిర్ణయించాల్సి ఉందని వైట్‌హౌస్ అధికారి వెల్లడించారు. తన ఆర్థిక సలహాదారుగా గ్యారీ అద్బుతంగా పనిచేశారని ట్రంప్ కొనియాడారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ