కువైట్ విద్యార్థి మరణంపై బహిరంగ దర్యాప్తు చేస్తున్న వెల్ష్ పోలీసు

- March 07, 2018 , by Maagulf
కువైట్ విద్యార్థి మరణంపై బహిరంగ దర్యాప్తు చేస్తున్న వెల్ష్ పోలీసు

కువైట్: వేల్స్ లోని కార్డిఫ్ లో ఒక 23 ఏళ్ల కువైట్ మాస్టర్స్ న్యాయ విద్య డిగ్రీ విద్యార్థి  ఒక కారు ప్రమాదంలో మరణించాడు. వేల్స్ ఆన్లైన్ బ్రిటిష్ పోలీసులు ఆ విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం గూర్చి సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ముందుకురావాల్సిందిగా వారు కోరారు. తన సిల్వర్ రంగు పూయబడిన కొర్వెట్టి బ్లడ్ ఫోర్డ్ ఫోకస్ మరియు న్యూ పోర్ట్  రోడ్డు యొక్క రమ్ని హిల్లో ఫిబ్రవరి 27 వ తేదీన సాయంత్రం 4:50 గంటలకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న బ్లాక్  మెర్సిడెస్ సి 220 తో మరో కారు  ఎదురుబొదురు డీ కొట్టుకున్నప్పుడు సోల్తాన్ అల్-షమ్మార్ మరణించినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల మహిళతీవ్రంగా గాయపడింది. ఆమెను కార్డిఫ్లోని యూనివర్శిటీ హాస్పిటల్ వేల్స్ లో  క్లిష్టమైన ఉన్న స్థితిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వేరే ఇతరులు ఎవరూ గాయపడలేదు. వేల్స్ ఆన్ లైన్ ప్రచురించిన ఒక ప్రకటనలో, షమారి యొక్క కుటుంబం ఇలా చెప్పింది: "కార్డిఫ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువు కోసం సోల్తాన్ అల్-షమ్మార్  కువైట్ నుండి వచ్చారు. కువైట్ లో నివసించే తన ఏడుగురు సోదరులలో ఒకడు. సోల్తాన్ తన అధ్యయనాల్లో పట్ల ఆసక్తిని కలిగి ఉన్న ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం పలువురిని తీవ్రంగా బాధిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com