విద్యుత్ వైరింగ్ మంటలు వెలువడి పొగతో ఉక్కిరిబిక్కిరైన భార్యాభర్తలు
- March 07, 2018
కువైట్:స్థానిక సభైయా లోని ఒక అపార్ట్మెంట్ తప్పిదమైన విద్యుత్ వైరింగ్ చేయడంతో షార్ట్ కట్ ఏర్పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదంలో దట్టంగా పొగలు ఇంట్లో అలుముకోవడంతో వారు ఊపిరి తీసుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకొన్నఅగ్నిమాపక మరియు పారామెడిక్స్ స్పందించాయి. మంటలు వ్యాపించిన ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఆ జంటను కనుగొన్నారు, వారిని రక్షించి అడన్ ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం కారణంగా పూర్తిగా అపార్ట్మెంట్ తగలబడిపోయింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







