మస్కట్‌లోని ప్రముఖ రోడ్డు మూసివేత
- March 08, 2018
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, క్యాపిటల్‌లోని ప్రధాన రహదారిని ఈ వారాంతంలో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఖుర్రమ్ బ్రిడ్జి మూసివేత నేపథ్యంలో అటువైపుగా వెళ్ళే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గురువారం రాత్రి నుంచి మార్చి 11 ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. అలాగే, ఆదివారం మరియు సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రోడ్డుని మూసివేయనున్నారు. ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని వాహనదారులు పాటించాలనీ, మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తమే ఈ మూసివేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మస్కట్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







