బహ్రెయిన్:సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్ల మూసివేత

- March 08, 2018 , by Maagulf
బహ్రెయిన్:సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్ల మూసివేత

మనామా: మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మెయిన్‌టెన్స్‌ పనుల్లో భాగంగా సిట్రా బ్రిడ్జిపై రెండు లేన్లను ఉమ్‌ అల్‌ హస్సామ్‌ జంక్షన్‌ వద్ద తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 8 నుంచి మార్చి 11 వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. మార్చి 8 రాత్రి 11 గంటలకు మూసివేసి, మార్చి 11న ఉదయం 5 గంటలకు ఈ రోడ్డును తెరుస్తారు. రోడ్డు మూసివేత నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనదారులు దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ సూచనల మేరకు వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని మినిస్ట్రీ పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com