నకిలీ వార్తలు: మస్కట్ లో హత్య జరిగిందనే పుకార్లను ఖండించిన పోలీసులు
- March 08, 2018
మస్కట్: ' ఇదిగో తోక అంటే.... అదిగో పులి ' అంటూ కొందరు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో తమపై పెరుగుతున్న వత్తిడికి రాయల్ ఒమన్ పోలీసులు బెంబేలు చెందుతున్నారు. సుల్తాన్ రాజధానిలో ఒక ఒమాని పౌరుడు హత్య చేయబడ్డాడని అసత్య ప్రచారాన్ని తిరస్కరించింది. "మస్కట్ గవర్నరేట్ లో పౌరుడిపై హత్యాయత్న ఘటన గురించి సోషల్ మీడియాలో పంపిణి కావడం ఎంత్క్త్ మాత్రం నిజం కాదని రాయల్ ఒమాన్ పోలీసులు మొత్తుకొంటున్నారు. మామూలుగా చనిపోయిన ఓ వ్యక్తి మరణం సహజమైనదని ఆ ఘటనలో ఎటువంటి నేరపూరిత కోణం లేదని పౌరులు పుకార్లను నమ్మవద్దని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







