గీతాంజలి 2 కు రంగం సిద్ధం

- March 10, 2018 , by Maagulf
గీతాంజలి 2 కు రంగం సిద్ధం

అంజలి, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలో నటించిన మూవీ గీతాంజలి సూపర్ హిట్ అయింది.. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ తీసేందుకు రంగం సిద్దమైంది.. ఈ మూవీని రాజ్ కిరణ్ దర్శకత్వం వహించగా , గీతాంజలి 2కి డైరెక్టర్ ను మార్చేశారు.. ఈ మూవీ ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కానున్నాడు.కోన సినీ కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ నిర్మించే ఈ చిత్రంలో అంజలి, శ్రీనివాసరెడ్డిలో మళ్లీ నటించనున్నారు.. హర్రర్ జోనర్ లో ఉండే ఈ మూవీకి సంభందించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించనుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com