ఉగాది రోజున 'నేల టిక్కెట్' ఫస్ట్ లుక్..

- March 12, 2018 , by Maagulf
ఉగాది రోజున 'నేల టిక్కెట్' ఫస్ట్ లుక్..

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నేల టిక్కెట్ మూవీలో నటిస్తున్నాడు.. ఈ మూవీకి 'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలో ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ల పర్యవేక్షణలో మరొక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించనుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఉగాది రోజున చిత్ర యూనిట్ విడుదల చేయనుంది..మాళవిక శర్మ హీరోయిన్ గా ననటిస్తున్న ఈ చిత్రానికి రామ్ తాళ్ళూరి నిర్మాత.. 'ఫిదా' ఫేమ్ శక్తికాంత్ సంగీతాన్ని అందిస్తున్నాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com