ఇంజన్ లో సమస్య ఇండిగో విమానాలకు బ్రేక్
- March 12, 2018
ఇండిగోకి చెందిన ఎయిర్‌బస్-నియో విమానం ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది కలవరపాటుకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం ఉదయం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగింది.
ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు అధికారులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కొనుగోలు చేసిన ఎయిర్‌బస్ ఎ-320 నియో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని గుర్తించడంతో ఎయిర్‌లైన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న మరో మూడు విమానాలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!