అస్ర్టోనాట్ రాకేష్ శర్మ బయో పిక్ లో షారూఖ్ ఖాన్.
- March 12, 2018
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అస్ర్టోనాట్ రాకేష్ శర్మ పాత్రలో నటించనున్నాడు.. భారత దేశ తొలి అంతరిక్షయాత్రికుడు రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో సెల్యూట్ పేరుతో నిర్మించనున్నారు.. ప్రస్తుతం 'జీరో' చిత్ర షూటింగ్లో ఉన్న షారూఖ్ ఏప్రిల్ చివరి నాటికి ఆ చిత్రీకరణ ముగించి ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కబోయే బయోపిక్ కోసం సిద్ధం కానున్నాడు. ఈ ప్రిపరేషన్ కోసం సుమారు మూడు నెలల సమయం తీసుకోనున్న షారుక్ రాకేష్ శర్మ గురించి అన్ని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని, తనని తాను మానసికంగా, శారీరంకంగా సినిమాకు సిద్ధం చేసుకోనున్నారట.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!