ఉదిత్ నారాయణ్ కుమారుడి అరెస్ట్
- March 12, 2018
ముంబై : బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడిని ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదిత్య నారాయణ్ తన కారుతో ఓ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అందులోని మహిళా ప్రయాణీకురాలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారు ఆదిత్య నారాయణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 338, 279 కింద అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య నారాయణ్ గాయకుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా, నటునిగా కూడా రాణిస్తున్నాడు. అతడు పలు టీవీ కార్యాక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!