అర్జెంటీనాలో కూలిపోయిన ఐస్ బ్రిడ్జి
- March 13, 2018
అర్జెంటీనాలో సహాజసిద్దంగా ఏర్పడిన ఐస్ బ్రిడ్జికూలిపోయింది. యునెస్కో వారసత్వ సంపదగా బాసిల్లుతున్న ఈ బ్రిడ్జి పెంటగోనియా లోని లాస్ గ్లెసిరేస్ జాతీయ పార్కులో ఉంది. ఈ బ్రిడ్జినీ సందర్శించేందుకు ప్రతిరోజువేలాదిమంది వస్తుంటారు. 2004లో చివరిసారిగా ఈ బ్రిడ్జికూలింది. పూర్తిగా మంచుతో ఏర్పడిన ఈ వంతెన అందాలను ఆస్వాదించేందుకు దేశ,విదేశాలకు చెందిన వేలాదిమంది వస్తుండటంతో నిత్యం సందడిగా ఉంటుంది. అర్ధరాత్రివేళ కూలడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







