పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. పదవ తరగతి చాలు
- March 13, 2018
తెలంగాణా పోస్టల్ సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 1058
అర్హత: పదవతరగతితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు : 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది)
దరఖాస్తు ఆఖరు తేదీ: ఏప్రిల్ 9
మరిన్ని వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు: http://appost.in/gdsonline
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







