మస్కట్ ఎయిర్‌పోర్ట్ ఫ్లైట్స్‌కి కొత్త చెక్ ఇన్ రూల్స్
- March 14, 2018
మస్కట్: కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి స్ట్రిక్ట్ చెక్ ఇన్ టైమింగ్స్‌ని ప్రయాణీకులకు జారీ చేసింది బోర్డ్ ఆఫ్ ఎయిర్‌లైన్ రిప్రెజెంటేటివ్స్. సుల్తానేట్‌లోని అన్ని ట్రావెల్ ఏజెంట్స్‌కీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ టైమ్‌కి మూడు గంటల ముందే ప్రయాణీకులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వీసా రద్దు చేయదలచుకున్నవారు నాలుగు గంటల ముందుగా రిపోర్ట్ చేయడం తప్పనిసరి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ కొత్త నిబంధనల్ని సులభతరమైన ప్రయాణం కోసమే రూపొందించబడ్డాయని బోర్డ్ ఆఫ్ ఎయిర్‌లైన్ రిప్రెజెంటేటివ్స్ డాక్టర్ అబ్దుల్ రజాక్ జె అల్ రైసి చెప్పారు. మార్చి 20, 2018 సాయంత్రం 5.30 గంటలకు ఎరైవల్, సాయంత్రం 6.50 నిమిషాలకు డిపాచ్యూర్ ద్వారా మస్కట్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం తన కార్యకలాపాల్ని ప్రారంభిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..