ప్రైవసీ ఉల్లంఘనల రిపోర్ట్ కోసం యాప్
- March 14, 2018
జెడ్డా: వ్యక్తిగత ప్రైవసీ రక్షణ కోసం సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఓ స్మార్ట్ ఫోన్ యాప్‌ని ప్రారంభించింది. మాలిక్యులస్ ఇమేజ్‌లను స్మార్ట్ ఫోన్ల ద్వారా పంపడం, రెడ్ లైన్‌ని దాటినట్లేనని మినిస్ట్రీ వెల్లడించింది. కోలోన్నా అమ్న్ (వి ఆర్ ఆల్ సెక్యూరిటీ) పేరుతో రూపొందించిన యాప్, తమ ప్రైవసీకి భంగం కలిగినట్లయితే ఫిర్యాదు చేయడానికి వినియోగదారులకు ఉపయోగపడ్తుంది. మార్చి 13న ఈ యాప్‌ని ప్రారంభించిన మినిస్ట్రీ, ఉల్లంఘనులకు ఏడాది వరకు జైలు శిక్ష, 500,000 జరీమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంటర్నెట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సిటిజన్స్‌ని భాగం చేసేందుకు కలోన్నా యాప్ ఉపకరిస్తుందని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







