సౌదీ అరేబియాలో కారు ఎక్కిన యువతిని వేధించిన టాక్సీ డ్రైవర్..వీడియో ద్వారా బట్టబయలు

- March 14, 2018 , by Maagulf
సౌదీ అరేబియాలో కారు ఎక్కిన యువతిని వేధించిన టాక్సీ డ్రైవర్..వీడియో ద్వారా బట్టబయలు

జెడ్డా  :' నాలో ఉన్న కోర్కె.... నీతో చెప్పనా ' అంటూ తనకు ఉన్న ప్రత్యేకమైన కోరికలను తీర్చాలంటూ  మదీనాలో ఒక సౌదీ టాక్సీ డ్రైవర్  కారు ఎక్కిన యువతిని పదే పడే వేధిస్తున్న ఓ వీడియో పోలీసులకు లభించడంతో టాక్సీ డ్రైవర్ వేడి వేడి కోర్కెను పోలీసులు తీర్చే పనిలో పడ్డారు. ఒక నిమిషం పాటు కొనసాగి  ఈ  వీడియోలో తన ప్రత్యేక అవసరాలను తీర్చమని వేధిస్తూ..ఇబ్బంది పెట్టాడు. చివరకు ఆ టాక్సీ డ్రైవర్ పోలీసులకు పట్టుబడ్డారు. కారు ఎక్కిన నుంచి ఆ యువతిని సతాయిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాబడింది. లక్షలమంది ఈ వీడియోను చూడటమే కాక ఆ కీచక డ్రైవర్ పట్ల కోపంతో ఉండటమే కాక నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ పలువురు సౌదీ దేశీయులు డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ టాక్సీ కంపెనీతో పనిచేస్తున్న  ఆ యువకుడు తన  వెనుక సీట్లో ఉన్న అమ్మాయిని శారీరకంగా వేధించాడు. అంతేకాక తనతో మాట్లాడమని పదే పదే కోరాడు. ఎంతకీ ఆ అమ్మాయి మాట్లాడలేదు. దాంతో  "ఎందుకు మీరు నాకు మాట్లాడటం లేదు? మీకు ఏమైనా చెవుడు ఉందా ? అంటూ మాట్లాడే యత్నం చేసాడు. కారు వెనుక భాగాన ఉన్న అమ్మాయి కి భయంతో ఏడుపు వస్తుంది. కళ్ళల్లోంచి వస్తున్న కన్నీటిని ఆపుకొనేందుకు ప్రయత్నించింది. అప్పటికి ఏమాత్రం తగ్గని ఆ టాక్సీ డ్రైవర్ ఆ యువతితో  " మీరు అచ్చం చందమామ మాదిరిగా ఎంతో అందంగా ఉన్నారని అంటూ డ్రైవింగ్ చేయడం ఆపి వెనుక సీట్లో ఉన్న ఆ యువతీ వద్దకు చేరుకొన్నాడు.  సమయంలో కారు లోపల లైట్లు, ఆమె తల తిరిగి సీటులో ఆమె వైపుకు చేరుకుంది. కారులోని లైట్లు స్విచ్ ఆఫ్ చేసి బాధితురాలిని తాకేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ యువతీ  ఆమె తనపై జరుగుతున్న దారుణాన్ని..నిందితుదీని గుర్తించేందుకు వీలుగా ఆమె వీడియో తీయడం ప్రారంభించింది. దాంతో ఆ నిందితుడు ఆమె  తన ఫోన్ తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఆ నిందితుడికి దానిని దక్కనీయలేదు.  ఈ ఘటన జరిగిన 10 గంటల కంటే తక్కువ సమయంలో అటార్నీ జనరల్ షేక్ సౌదీ బిన్ అబ్దుల్లా మదీనా ప్రాంతంలో పోలీసులకు ఆ 20 ఏళ్ళ డ్రైవర్ పట్టుబడ్డారు లాయర్ మజేద్ గారౌబ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ " అధికారిక ఫిర్యాదుల అవసరం లేకుండా ప్రజల ప్రాసిక్యూషన్ నుండి సానుకూల మరియు మెరుగైన  సంకర్షణకు ఇది ఉదాహరణ ... ప్రాసిక్యూషన్ ఈ అంశంపై పూర్తి బాధ్యత వహించింది, ప్రత్యేక అవసరాలతో అమ్మాయి ఫిర్యాదు అవసరం లేకుండా నిందితుడిపై విచారణ ప్రారంభించారు. "

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com