దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి 100 ఫ్రీ టాక్సీ రైడ్స్ః
- March 17, 2018దుబాయ్:100 మంది లక్కీ టూరిస్ట్‌లు దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉచితంగా ట్యాక్సీ రైడ్స్‌ని పొందే అవకాశం కల్పిస్తోంది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ). ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా మార్చి 20న ఈ అవకాశం కల్పిస్తున్నారు. హట్టా డ్యామ్ లేక్‌లో టూరిస్టులకు కయాకింగ్ ఉచితంగా పొందే అవకాశం కూడా వుంది. కొందరికి హ్యాపీనెస్ బస్‌లో గ్లోబల్ విలేజ్, లా మెర్ మరియు దుబాయ్ పార్క్‌లు, రిసార్ట్లకూ వెళ్ళే అవకాశం కూడా కలగొచ్చు. ఎన్ఓ ఎల్ కార్డులు, ఫ్రీ బీస్‌ని మెట్రో ట్రామ్, బస్ స్టేషన్స్, ట్యాక్సీ ర్యాంక్స్ - దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద అథారిటీ అందజేయనుంది. హ్యాపీనెస్ డే సందర్భంగా ఇంటర్నల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. 1,600 చాక్లెట్ కేన్స్, 2,500 హలా ఫోన్ కార్డ్స్, పబ్లిక్ బస్ డ్రైవర్లకు మీల్స్, 600 పేమెంట్ వోచర్స్ - పార్కింగ్ ఇన్స్పెక్టర్స్ కోసం అందిస్తారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు