షూటింగ్ పూర్తి చేసుకున్న ఆది..
- March 19, 2018ఆది పినిశెట్టి హీరోగా తెలుగులో కొత్త చిత్రం షూటింగ్ పూర్తి అయింది.. ఈ మూవీకి లవ్వర్స్ ఫేమ్ హరినాథ్ దర్శకుడు. ఈ మూవీ కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి, కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. గత ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కోనా వెంకట్, భవాని ప్రసాద్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.. త్వరలో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు..
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ