స్వాతికిరణం 'మంజునాథ్' ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!
- March 19, 2018
మాస్టర్ మంజునాథ్ మూడేళ్ళ వయసులోనే నటనను ప్రారంభించి... 'మాల్గుడి డేస్' తో ఎంతో ఫేమస్ అయ్యాడు.. దురదర్శన్ లో ఈ సీరియల్ ప్రసారం అయ్యింది. బాలనటుడుగా పలు హిందీ, కన్నడ చిత్రాలతో పాటు... స్వాతి కిరణం అనే సినిమాలో కూడా మంజునాథ్ నటించాడు. బాలనటుడుగా నటిస్తూనే చదువుకున్న మంజునాథ్.. 19 ఏళ్ల వయసులో నటనకు పూర్తిగా విడిచిపెట్టి... చదువు మీద దృష్టిపెట్టాడు.. మైసూర్ యూనివర్సిటీలో బీఏ.. బెంగళూరు యూనివర్శిటీలో ఎంఏ పట్టపొందాడు... సినిమాటోగ్రఫీలో డిప్లమో కూడా పూర్తి చేసిన మంజునాథ్ బెంగళూరులో పీఆర్ కన్సల్టెన్సీ ని నిర్వహిస్తూనే.. ఇన్ఫా స్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ లో పనిచేస్తున్నాడు. స్వర్ణిక అనే యువతిని పెళ్లి చేసుకొన్న మంజునాథ్ కు ఒక కొడుకు ఉన్నాడు..
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







