సిబిఎల్ మ్యూజికల్ నైట్ ప్రెస్ కాన్ఫరెన్స్
- November 30, 2015
అంజన్ స్టార్ ఈవెంట్స్ 29 నవంబర్ 2015న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. సిబిఎల్ (సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్) మరియు మ్యూజికల్ నైట్ అనే మెగా ఈవెంట్‌ని నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిథులు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ మ్యూజికల్ నైట్‌లో పాల్గొని, ఆహూతుల్ని అలరించనున్నారు. ఆర్యాం బాల్రూమ్, హయాత్ రెసిడెన్సీ, దుబాయ్ క్రీక్ హైట్స్‌లో ఈ ప్రెస్‌మీట్ నవంబర్ 29, సాయంత్రం 4 గంటలకు జరిగింది. సిడిఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తోపాటు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, దర్శకుడు వెంకట్ ప్రభు, యంగ్ హీరో భరత్ తదితరులు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనవరి లో ముఖ్య అతిధిగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హాజరుకానున్నారు.అంజాన్ స్టార్ ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తోంది.


తాజా వార్తలు
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు









