నీట మునిగి ఐదేళ్ళ చిన్నారి మృతి
- March 21, 2018
మనామా: మూసివేసిన ఓ స్విమ్మింగ్ పూల్ ఐదేళ్ళ చిన్నారిని బలిగొంది. దర్ కులైబ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి రౌండెబౌట్ 22 దగ్గరలో గల హమాద్ టౌన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకి మృతుడితోపాటు ఇంకొందరు చిన్నారులు వెళ్ళారు. రెసిడెంట్స్ చెబుతున్న వివరాల ప్రకారం స్విమ్మింగ్ పూల్‌లో సగం నీరు మాత్రమే వుంది. ల్యాండ్ లార్డ్‌కీ రెంటరర్‌కీ మధ్య లీగల్ డిస్ప్యూట్ కారణంగా ఈ స్విమ్మింగ్ పూల్ సరైన నిర్వహణలో లేదు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయిన చిన్నారిని గుర్తించి వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా, ప్రయోజనం లేకుండా ఓయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడికి దర్ కులైబ్ గ్రేవ్‌యార్డ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..