తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్ష విధించిన సౌదీ కోర్టు
- March 23, 2018
జెడ్డా:తూర్పు ప్రాంతంలో అల్ అహ్వామియహ్ పట్టణంలో ఒక తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ బుధవారం విధించింది.ఈ తీవ్రవాద బృందం మూడు భద్రతా కేంద్రాలపై దాడి చేసి, భద్రతా దళాలు మరియు వారి వాహనాలపై తుపాకీతో కాల్పులు జరిపిండంని న్యాయస్థానం ఆరోపించింది. ఈ దాడులు అల్-అవామియా పోలీస్ స్టేషన్, సబ్వా నగరంలోని ఒక చెక్ పాయింట్ వద్ద మరియు అల్-నస్రా పొరుగు ప్రాంతంలో లక్ష్యంగా పెట్టుకున్నాయి. అల్-అవామియాలో ఈ తీవ్రవాది పోలీసులు వస్తున్నట్లుగా తప్పుగా భావించి సామాన్య పౌరులు నడుపుతున్న కార్లపై కాల్పులు జరిపింది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







