ఇదేమి రూల్ రా బాబోయ్
- March 23, 2018
నార్వేలోని లాంగ్ఇయర్‌బైన్ లో చనిపోవడానికి చట్టాలు ఒప్పుకోవట. మంచుకొండల్లో ఉండే లాంగ్ఇయర్‌బైన్ నగర జనాభా 2000. ఈ చిన్న నగరంలో శ్మశానవాటిక ఉన్నా.. 70 ఏళ్లుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇక్కడ చలికి మృతదేహాలు గడ్డకట్టి డీకంపౌజ్ కావడం లేదు. దీంతో మృతదేహాల ఖననాన్ని 1950లోనే నిలిపేశారు. ఎవరైనా అనారోగ్యం పాలైనా.. సమీపంలోని నగరానికి పంపించాల్సిందే. ఆఖరుకి అతను లేదా ఆమె ఆ నగరంలోనే పుట్టి, పెరిగినా అక్కడ మాత్రం చనిపోవడానికి వీల్లేదు. ఇదిలా ఉంటే గర్భవతులు కూడా అక్కడ పిల్లల్ని కనడానికి వీల్లేదు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







