డ్రగ్స్ ప్రమోషన్: నిందితుడిపై విచారణ
- March 23, 2018
దుబాయ్:29 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, ఇద్దరు మహిళల ద్వారా క్రిస్టల్ మిత్‌ని సరఫరా చేస్తున్న అభియోగాల మేరకు విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు మహిళలకు డ్రగ్స్ అలవాటు చేయడం, డ్రగ్స్‌తో పాటు కారులో పట్టుబడటం వంటి అభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. జనవరి 16న బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. న్యాయస్థానంలో పోలీస్ క్రైమ్ ల్యాబ్ ఆధారాల్ని సమర్పించింది. యాంఫిటమెన్, డ్రగ్ టూల్స్, 4.52 గ్రాముల హాషిష్, 659 యాంఫిటమైన్ ట్యాబ్లెట్లు, పెద్ద మొత్తంలో యాంఫిటమైన్ వైట్ పౌడర్‌ని సాక్ష్యాలుగా పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్ 19న ఈ కేసు తదుపరి విచారణ జరుగుతుంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







