మెగాస్టార్ నుంచి టైమ్‌లెస్ గిప్ట్ అందుకున్న చెర్రీ
- March 26, 2018
అలాంటి తండ్రికి పుట్టడమే దేవుడు ఇచ్చిన పెద్ద బహుమానం. మరి ఆ తండ్రి ఏ చిన్న బహుమతి ఇచ్చినా కొడుక్కి అపురూపమైనదే. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఈ నెల 27న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చెర్రీకి వాచ్‌ని బహుకరించారు చిరంజీవి. అమ్మానాన్న ఇచ్చిన బహుమతిని అందుకుంటూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను అభిమానులకోసం ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు చరణ్. కింద క్యాప్షన్ కూడ జోడించాడు. టైమ్‌లెస్ గిప్ట్ ఇచ్చిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అని తెలిపాడు. మరి అభిమానులు కూడా రంగస్థలం రంగాకి ఒకరోజు ముందుగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







