హృతిక్ మాత్రమే నా పాత్రకు సరైనోడు
- March 27, 2018
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్న చిత్రం 'సూపర్30'. బీహార్‌లోని గణిత ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ అనే మ్యాథ్స్ టీచర్ నిజ జీవిత ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ 'ఎనిమిదేళ్ళ క్రితం రచయిత సంజీవ్ దత్తా నా వద్దకు వచ్చి 'సూపర్ 30' పేరుతో సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పాడు. హృతిక్‌ను నేను కలిసాను. నా పాత్రకోసం ఆయన పడే కష్టాన్ని చూసాను. నా పాత్రపై పట్టు సాధించేందుకు చాలా శ్రమిస్తున్నాడు. హృతిక్ నా పాత్రకు న్యాయం చేయగలడు' అని తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 25న సినిమా రాబోతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..