ఆయనే 'తోట రాముడు'

- March 27, 2018 , by Maagulf
ఆయనే 'తోట రాముడు'

కొణిదెల కళ్యాణ్ బాబు సినిమాల్లోకి వచ్చాక 'పవర్‌ స్టార్‌' పవన్‌ కళ్యాణ్‌ అయ్యాడు. అలాంటి కళ్యాణ్ కి ఓ ముద్దు పేరుంది. ఆయన సోదరుడు నాగబాబు పవన్‌ వ్యవహార శైలి, స్వభావం చూసి ఓ ముద్దు పేరు పెట్టారు. పవన్‌కు నాగబాబు పెట్టిన ముద్దుపేరు 'తోట రాముడు'. పవన్‌ సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తన ఫామ్‌ హౌస్‌లో పొలం పని చేస్తూ ఉంటాడని నాగబాబు ఆ పేరు పెట్టారు. 'సినిమా, సినిమాకి మధ్య గ్యాప్‌ దొరికితే కొత్త సినిమా స్ర్కిప్ట్‌ చదువుకుంటారు. కానీ వాడు మాత్రం వ్యవసాయం చేసుకుంటుంటాడు. అందుకే ఆ పేరు పెట్టా' నని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com