ఇల్లీగల్ ఫిషింగ్: 134 వలస కార్మికుల అరెస్ట్
- March 28, 2018
మస్కట్: 134 మంది వలస కార్మికుల్ని ఇల్లీగల్ ఫిషింగ్ అభియోగాలతో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ వెల్లడించింది. అల్ వుస్తా, దోఫార్ గవర్నరేట్స్ పరిధిలో వీరిని అరెస్ట్ చేశారు. సర్వైలెన్స్ క్యాంపెయిన్‌లో భాగంగా ఫిషింగ్ బోట్స్‌పై వీరు అక్రమంగా ఫిషింగ్ చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. సుల్తానేట్‌లోని కోస్టల్ ఏరియా అంతటా పర్యవేక్షిస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని మినిస్ట్రీ హెచ్చరిస్తోంది. షాలిమ్ విలాయత్, హల్లానియాత్ ఐలాండ్స్ (దోఫార్ గవర్నరేట్ పరిధిలో) కూడా తనిఖీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







